మెల్బోర్న్: వచ్చే నెలలో భారత అండర్-19 జట్టుతో జరుగనున్న సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది.
15 మందితో కూడిన ఆసీస్ యువ జట్టులో భారత సంతతికి చెందిన ఆర్యన్శర్మ, యశ్ దేశ్ముఖ్ చోటు దక్కించుకున్నారు. ఆర్యన్ దేశవాళీలో విక్టోరియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, న్యూసౌత్వెల్స్కు యశ్ ఆడుతున్నాడు.