DC vs MI | మరో వికెట్ కూడా పడింది. రోహిత్ శర్మ అవుట్ అయిన మరో ఓవర్‌కే అన్మోల్ ప్రీత్ సింగ్ అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 8 పరుగులు చేసి ప్రీత్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. తన బౌలింగ్‌లోనే లలిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో అన్మోల్ ప్రీత్ సింగ్ పెవిలియన్ చేరాడు. 11 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి ముంబై 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఉన్నారు.
GONE ☝️@imkuldeep18 provides the breakthrough for the @DelhiCapitals and #MI lose the wicket of skipper Rohit Sharma.
Live – https://t.co/WRXqoHz83y #TATAIPL #DCvMI pic.twitter.com/EPzop7o3Li
— IndianPremierLeague (@IPL) March 27, 2022
Match 2. WICKET! 10.4: Anmolpreet Singh 8(9) ct Lalit Yadav b Kuldeep Yadav, Mumbai Indians 83/2 https://t.co/AAyoi2MGtH #DCvMI #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 27, 2022