కొచ్చి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో అహ్మదాబాద్ డిఫెండర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో అహ్మదాబాద్ 3-1(17-15, 9-15, 17-15, 15-11)తో కాలికట్ హీరోస్పై అద్భుత విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్, బెంగళూరు మధ్య తుదిపోరు జరుగనుంది.