బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. 10 ఓవర్లు ముగిసే వరకు ఆఫ్ఘనిస్తాన్ వికెట్ నష్టానికి 68 రన్స్ చేసింది. గుర్బాజ్ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ 42 రన్స్ చేసింది. ఘని 28, జర్దాన్ 7 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Powerplay done!
Afghanistan get off to a steady start, scoring 42/0 👏#T20WorldCup | #AFGvSL |📝: https://t.co/OG41aOOU6f pic.twitter.com/GgbWYKEOpk
— ICC (@ICC) November 1, 2022