తెలంగాణకు పతకాల పంట
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్ను 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి రెండో రోజు తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. 4X400 మీటర్ల మిక్స్డ్ రీలేలో మొదటి రెండు స్థాన్లాలో నిలిచిన కేరళ.
- 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
హనుమకొండ చౌరస్తా : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్ను 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి రెండో రోజు తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. 4X400 మీటర్ల మిక్స్డ్ రీలేలో మొదటి రెండు స్థాన్లాలో నిలిచిన కేరళ, కర్నాటక, మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ అథ్లెట్లకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్, తెలంగాణ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడాల వెంకటేశ్వర్ రెడ్డి పతకాలు అందించారు.
బాలుర అండర్ -14ట్రయాథ్లాన్లో వరుణ్ స్వర్ణం, జే దీక్షిత్ రజతం, లాంగ్‌జంప్‌లో సోము మాధవి స్వర్ణ పతకాలు గెలిచారు. బాలికల అండర్ -14లో 600 మీటర్లలో ప్రణతి పసిడి, అండర్ -16 హెక్సాథ్లాన్లో బి.వైశాలి బంగారు పతకం, బాలుర అండర్-16లో 400 మీటర్ల పరుగులో అజారుద్దీన్ వెండి పతకం సాధించారు. ఈ టోర్నమెంట్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 800 మంది అథ్లెట్లు 140 విభాగాల్లో పోటీపడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

