శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 18, 2021 , 00:14:28

రామ మందిర నిర్మాణానికి విరాళాలివ్వాలి

రామ మందిర నిర్మాణానికి విరాళాలివ్వాలి

గజ్వేల్‌ అర్బన్‌, జనవరి 17 : రామ మందిర నిధి సేకరణలో అందరూ భాగస్వాములు కావాలని గజ్వే ల్‌ ఖండ సంయోజక్‌ డాక్టర్‌ ఆకుల నరేశ్‌బాబు అన్నా రు. ఆదివారం గజ్వేల్‌లో సంచలన్‌ కమిటీ స మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆకుల నరేశ్‌బాబు మాట్లాడుతూ.. ప్రతి హిందువు రూ.10 నుంచి శక్తి మేరకు మందిర నిర్మాణ నిధి స మర్పించవచ్చన్నారు. కార్యక్రమంలో గజ్వేల్‌ ఖండ బాధ్యులు నర్సింహులు, కుమారస్వామి, మధుసూదన్‌, శ్రీధర్‌, రవిరాజు, ఏగొండ, రంగాచారి పాల్గొన్నారు.

VIDEOS

logo