whatsapp | సోమవారం (నవంబర్ 1) నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వర్షన్ ఓస్లతో పాటు వాటికి ముందుతరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదల చేసింది.
ఐఫోన్
ఐఫోన్ ఎస్ఈ(ఫస్ట్ జనరేషన్)తో పాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 10కి అప్డేట్ కాకపోతే ఆ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ట్రెండ్ 2, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్ 2, గెలాక్సీ ఎక్స్‌కవర్ 2. ఈ మోడల్స్ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయాయి.
సోనీ
సోనీ ఎక్స్‌పీరియా మిరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్ మోడల్స్.
జెడ్‌టీఈ
జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987, గ్రాండ్ మెమో, వీ956 మోడల్స్.
హువావే
హువావే అసెండ్ మేట్, అసెండ్ జీ740, అసెండ్ డీ క్వాడ్ ఎక్స్ఎల్, అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్ఎల్, అసెండ్ పీ1 ఎస్, అసెండ్ డీ2 మోడల్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్ బంపర్ ఆఫర్.. యాప్ ద్వారా పేమెంట్స్ చేస్తే భారీగా క్యాష్‌బ్యాక్
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : రూ.1999కే జియోఫోన్ నెక్స్ట్.. బుక్ చేసుకోండిలా
Paytm vs PhonePe vs Google Pay : డిజిటల్ పేమెంట్స్‌కు ఏ యాప్ బెస్ట్.. ఏది వాడితే బెటర్