Most Downloaded Apps : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ ఏవో తెలిస్తే షాక్ అవుతారు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్న యాప్స్ ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ రెండ్ యా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్న యాప్స్ ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ రెండ్ యాప్స్ ఇండియాలో బ్యాన్ అయినవే. అవి కేవలం అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ మాత్రమే కాదు. అత్యధికంగా రెవెన్యూ పొందిన యాప్స్ కూడా అవే. 2021 మూడో క్వార్టర్ లో అత్యధిక డౌన్ లోడ్స్, అత్యధిక సంపాదన కలిగిన యాప్స్ లిస్టును సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించింది.

అందులో టాప్ లో ఉన్న యాప్స్ టిక్ టాక్, పబ్ జీ. ఈ రెండు యాప్స్ మన దేశంలో బ్యాన్ అయ్యాయి. ఈ రెండు కూడా చైనాకు చెందిన యాప్స్. ప్రతి సంవత్సరం టిక్ టాక్ లో ఒక యూజర్ గడిపే సమయం 41 శాతం పెరుగుతూ వెళ్తోందట. అదే పబ్ జీ గేమ్ లో ఒక యూజర్ ప్రతి సంవత్సరం గడిపే సమయం 11 శాతం పెరుగుతూ వెళ్తోందట.
గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్.. రెండింట్లో కలిపి.. 2021 మూడో క్వార్టర్ లో టిక్ టాక్, పబ్ జీ రికార్డ్ సృష్టించాయని సెన్సార్ టవర్ వెల్లడించింది. టిక్ టాక్ తర్వాతి స్థానాల్లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సప్, ఫేస్ బుక్ మెసెంజర్ ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్(300 కోట్లు) డౌన్ లోడ్స్ మార్క్ ను టిక్ టాక్ ఇటీవలే క్రాస్ చేసింది.

ఇక.. మొబైల్ గేమ్స్ క్యాటగిరీలో పబ్ జీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దాని తర్వాతి స్థానాల్లో మై టాకింగ్ ఏంజెలా 2, సబ్ వే సర్ఫర్స్, కౌంట్ మాస్టర్స్, బ్యాటిల్ రాయలే గరెనా ఫ్రీ ఫైర్ రౌండెడ్ అప్ యాప్స్ ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp : 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్.. కారణం ఇదే
Whatsapp Pay | వాట్సాప్‌లో ‘₹’ సింబల్.. ఇక ఈజీగా పేమెంట్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

