WhatsApp : 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్.. కారణం ఇదే
20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్ | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గత ఆగస్టు నెలలో సుమారు 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. కొత్త
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గత ఆగస్టు నెలలో సుమారు 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఆయా అకౌంట్లను బ్యాన్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. వాట్సప్ చాట్ ను అసాంఘీక పనుల కోసం, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను పంపించడం లాంటి ఇష్యూలను దృష్టిలో పెట్టుకొని వాట్సప్ ఆ అకౌంట్లను బ్యాన్ చేసింది.

గత ఆగస్టు నెలలో 20,70,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. అందులో 222 అకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకున్నారు. ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి కూడా కొన్ని అకౌంట్ల బ్యాన్ పై అప్పీల్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది.
యూజర్ల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా.. వాట్సప్ లో ఉన్న ఓ టూల్ ఆధారంగా.. హానికరమైన బిహేవియర్ ఉన్న అకౌంట్లను బ్యాన్ చేసింది. అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ ల ద్వారా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను టూల్ గుర్తిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది యూజర్ రిపోర్ట్ చేసి బ్లాక్ చేసినప్పుడు సంబంధిత అకౌంట్ ను టూల్ అనలైజ్ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం ఇండియాకు చెందిన అకౌంట్లే. ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.
జూన్ 16 నుంచి జులై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా.. అందులో 2,011,000 అకౌంట్లను మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బ్యాన్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్ షురూ.. ఐఫోన్, ఇతర స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్
Free AirPods with iPhone 12 : ఐఫోన్ 12 కొంటే రూ.15 వేల విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Xiaomi Civi : అద్భుతమైన ఫీచర్లతో ‘జియోమీ సివి’ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

