Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు
అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు | చాలామంది బెస్ట్ కెమెరా ఆప్షన్ ఉన్న ఫోన్లనే వాడుతుంటారు. ఫోటోలు, వీడియోల కోసం సపరేట్గా కెమెరా కొనడం ఎందుకని.. ఫోన్లోనే బెస్ట్ కెమెరా
చాలామంది బెస్ట్ కెమెరా ఆప్షన్ ఉన్న ఫోన్లనే వాడుతుంటారు. ఫోటోలు, వీడియోల కోసం సపరేట్గా కెమెరా కొనడం ఎందుకని.. ఫోన్లోనే బెస్ట్ కెమెరా ఆప్షన్ ఉన్న ఫోన్లను వాడుతుంటారు. కొన్ని ఫోన్లలో ఫీచర్లన్నీ బాగుంటాయి కానీ.. కెమెరా మాత్రం బాగుండదు. అడ్వాన్స్డ్ కెమెరా ఉండదు. కెమెరా పనితీరు సరిగ్గా ఉండదు. ఎక్కువ ఫిల్టర్స్ ఉండవు. వీటికి చెక్ పెట్టేందుకే గూగుల్.. తన స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను బెస్ట్‌గా తీసుకొస్తోంది. ఇతర ఫీచర్ల విషయం పక్కన పెడితే.. గూగుల్ త్వరలో లాంచ్ చేయబోయే పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లలో అత్యాధునికమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి.

50 ఎంపీ రేర్ కెమెరాలో సామ్సంగ్ జీఎన్1 షూటర్, 12 ఎంపీ సోనీ ఐఎంఎక్స్386 అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్586 4ఎక్స్ జూమ్ టెలిఫోటో షూటర్, ఫ్రంట్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, జూమ్ లేవల్స్ 0.7 ఎక్స్ 1.0ఎక్స్ లాంటి కెమెరా ఫీచర్లు ఉంటాయి. పిక్సెల్ 6ప్రోలో మెయిన్ కెమెరాలో 60ఎఫ్‌పీఎస్‌లో 4కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది.
30ఎఫ్‌పీఎస్‌లో 4కే రికార్డింగ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫోన్లు ఆడియో జూమ్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. 20 టైమ్స్ జూమ్ చేసినా కూడా 30 ఎఫ్‌పీఎస్‌లో 4కే రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 30ఎఫ్‌పీఎస్‌లో మాత్రం 1080 పిక్సెల్ రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
మ్యాజిక్ ఎరేజర్, ఫేస్ బ్లర్, సీన్ లాక్ లాంటి ఫీచర్లు కూడా గూగుల్ కెమెరా యాప్‌లో ఉంటాయి. అలాగే.. మోషన్ బ్లర్, టైమర్ లైట్, బేబీ మోడ్, ఫ్రీక్వెన్సీ ఫేసెస్ వీ2, స్పాట్లైట్ ఫీచర్ లాంటి పీచర్లను కూడా గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అందించనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy M52 5G : రిలీజ్‌కు ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు లీక్.. ధర ఎంతంటే?
iPhone 13 : ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం.. బుకింగ్ ఎలా? ఔట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి?
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

