Samsung : ఫిబ్రవరి 8న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా లాంఛ్

సియోల్ : శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాను ఫిబ్రవరి 8న లాంఛ్ చేసేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సన్నద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 8న గెలాక్సీ ఎస్22 సిరీస్ ఇతర మోడల్స్ లాంఛ్ వివరాలనూ శాంసంగ్ వెల్లడించనుంది. గెలాక్సీ ఎస్22 అల్ట్రా డిస్ప్లే శాంసంగ్ స్మార్ట్ పోన్లలోనే బ్రైటెస్ట్గా ఉంటుందని లీకైన స్పెసిఫికేషన్ల ద్వారా అంచనా వేస్తున్నారు.

గెలాక్సీ ఎస్21 సిరీస్ మాస్ ప్రొడక్షన్ వచ్చే నెలలో మొదలవనుండగా 2022 జనవరి నాటికి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్‌లో అన్ని మోడళ్లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 చిప్సెట్తో ముందుకురానున్నాయి. ఇక గెలాక్సీ ఎస్22|ఎస్22+ మోడల్స్ అత్యాధునిక ఫీచర్లతో ఉండేలా శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది. గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లు 10 ఎంపీ టెలిఫోటో లెన్స్‌లతో 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తాయని చెబుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

