OnePlus RT | 16న భారత్‌లో ఒన్‌ప్లస్ ఆర్టీ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : భారత్‌లో ఈనెల 16న ఒన్‌ప్లస్ ఆర్టీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో 8జీబీ ర్యాం, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌తో లభించే ఈ డివైజ్ రూ 37,999 నుంచి రూ 39,900కు అందుబాటులో ఉంటుంది.
చైనాలో లాంఛ్ అయిన ఒన్‌ప్లస్ 9ఆర్టీ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తున్న ఒన్‌ప్లస్ ఆర్టీ దాదాపు అవే స్పెసిఫికేషన్లతో దేశీ కస్టమర్ల ముందుకు రానుంది. ఒన్‌ప్లస్ ఆర్టీ 6.62 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. త్వరలోనే ఒన్‌ప్లస్ ఆర్టీ భారత్ లాంఛ్ వివరాలు, ధర, పీచర్ల గురించి కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- OnePlus
- smart phone
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

