చికెన్ డోనట్స్
కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ : 500 గ్రా., ఉల్లిగడ్డ : ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు,కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, చాట్ మసాలా: అర టీస్పూన్ చొప్పున, పసుపు : పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, పాలు: పావు కప్పు, గుడ్లు: రెండు,
కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ : 500 గ్రా., ఉల్లిగడ్డ : ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు,కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, చాట్ మసాలా: అర టీస్పూన్ చొప్పున, పసుపు : పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, పాలు: పావు కప్పు, గుడ్లు: రెండు, ఫ్రెష్ క్రీమ్: పావు కప్పు, చీజ్: అర కప్పు, ఉడికించిన ఆలూ: రెండు, కొత్తిమీర, పుదీనా తురుము: కొద్దిగా, బ్రెడ్ స్లైసులు: రెండు, నిమ్మరసం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
చికెన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, క్రీమ్, బ్రెడ్ ైస్లెస్లు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో ఉడికించి మెదిపిన ఆలుగడ్డ, తురిమిన చీజ్, కొత్తిమీర, పుదీనా తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. ఒక గిన్నెలో గుడ్లు, పాలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో ఒత్తి డోనట్స్లా చేసి పాల మిశ్రమంలో వేసి తర్వాత బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించాలి. వీటిని వేడి నూనెలో వేసి దోరగా వేయిసే ్త చాలు. నోరూరించే చికెన్ డోనట్స్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

