నిధుల సేకరణలో ఐఐఆర్ఎం హోల్డింగ్స్
ఐఐఆర్ఎం హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ నిధుల సేకరణకు శ్రీకారంచుట్టింది. కార్పెడియమ్ క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ రౌండ్లో రూ.150 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 31: ఐఐఆర్ఎం హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ నిధుల సేకరణకు శ్రీకారంచుట్టింది. కార్పెడియమ్ క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ రౌండ్లో రూ.150 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్టు ప్రకటించింది.
ఈక్విటీ షేర్లు, ఫుల్ కన్వర్టబుల్ వారెంట్లను జారీ చేయడం ద్వారా ఒక్కో షేరుకు రూ.143.28 చొప్పున ఈ భారీ స్థాయిలో నిధులను సేకరించనున్నట్టు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

