OnePlus Nord 2 and 7 Series : కొత్త ఫీచర్స్, ఆక్సిజన్ఓఎస్ అప్డేట్స్తో వన్‌ప్లస్ నోర్డ్ 2, 7 సిరీస్
ఆక్సిజన్ఓఎస్ అప్డేట్స్తో వన్‌ప్లస్ నోర్డ్ 2, 7 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్.. గత నెలలో వన్‌ప్లస్ నోర్డ్ 2, వన్‌ప్లస్ 7 సిరీస్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్.. గత నెలలో వన్‌ప్లస్ నోర్డ్ 2, వన్‌ప్లస్ 7 సిరీస్‌ను రిలీజ్ చేసింది. తాజాగా.. ఆ సిరీస్ ఫోన్లలో కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేసినట్టు ప్రకటించింది. వన్‌ప్లస్ నోర్డ్ 2, వన్‌ప్లస్ 7 సిరీస్‌లోని వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7టీ, వన్‌ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో కొత్త ఫీచర్స్‌తో పాటు.. ఆక్సిజన్ఓఎస్ అప్డేట్ను కూడా అందివ్వనుంది.

వన్‌ప్లస్ నోర్డ్ 2లో మొబైల్ గేమ్స్ కోసం ఆప్టిమైజేషన్ ఫీచర్‌ను యాడ్ చేసింది. దీని వల్ల.. చార్జింగ్ త్వరగా అయిపోకుండా.. బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే.. వన్‌ప్లస్ 7 సిరీస్‌లో బిట్మోజీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే (ఏవోడీ), వన్ ప్లస్ నోర్డ్ 2లో ఆక్సిజన్ఓఎస్ 11.3.ఏ.10 అప్డేట్ను అందించనుంది.

ఇప్పటికే వన్‌ప్లస్ నోర్డ్2, వన్‌ప్లస్ 7 సీరిస్ ఫోన్లను తీసుకున్న వాళ్లు.. స్మార్ట్‌ఫోన్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత.. ఈ ఫీచర్స్ యాడ్ అవుతాయి. దాని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి సిస్టమ్ అప్డేట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. అప్డేట్స్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది.

వన్‌ప్లస్ నోర్డ్ 2 బేసిక్ మోడల్ ధర 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఫోన్ రూ. 29,999గా ఉండగా.. వన్‌ప్లస్ 7 సిరీస్ బేసిక్ మోడల్ ధర కూడా రూ.29,999 గా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Realme : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

