Motorola : భారత్‌లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్

న్యూఢిల్లీ : మొటొరొలా భారత్‌లో త్వరలో న్యూ ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనుంది. మోటో ట్యాబ్ జీ20 లాంఛ్ అనంతరం ప్రీమియం మోటో ట్యాబ్ జీ70 లాంఛ్‌కు మొటొరోలా సన్నాహాలు చేస్తోంది. ఈ డివైజ్‌కు ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ లభించింది.
మోటో ట్యాబ్ జీ70కి బీఐఎస్ సర్టిఫికేషన్ దక్కడంతో త్వరలో భారత్‌లో లాంఛ్ కానుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్విట్టర్లో వెల్లడించారు. ఎంటీ8183ఏ మోడల్ నెంబర్‌తో 4జీబీ ర్యాం వేరియంట్‌తో మీడియాటెక్ కంపానియా ఎస్ఓసీ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ కస్ఠమర్ల ముందుకు రానుంది. మోటో ట్యాబ్ జీ70 ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. 15 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా మోటో ట్యాబ్ జీ70 7700ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

