TCS | టీసీఎస్ సీఈఓ కావడం కంటే అదే కష్టం : కంపెనీ నూతన సీఈఓ కృతివాసన్
టీసీఎస్ సీఈవో (TCS ) రాజేష్ గోపీనాధన్ స్ధానంలో నూతన సీఈఓగా నియమితులైన కే. కృతివాసన్ త్వరలో దేశీ ఐటీ దిగ్గజ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నారు.
ముంబై : టీసీఎస్ సీఈవో (TCS ) రాజేష్ గోపీనాధన్ స్ధానంలో నూతన సీఈఓగా నియమితులైన కే. కృతివాసన్ త్వరలో దేశీ ఐటీ దిగ్గజ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నో సవాళ్లతో కూడిన ఈ పదవి కంటే తనకు సొంత నగరం చెన్నై నుంచి ముంబైకి మారాల్సి రావడమే పెద్ద సవాల్ అని కృతివాసన్ చెప్పుకొచ్చారు. టీసీఎస్ సీఈఓ కావడం కంటే సొంత నగరం చెన్నై నుంచి ముంబైకి మారడమే కష్టమని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
తనకు చెన్నైను వీడి ముంబైకి మారడమే కష్టమైన నిర్ణయమని చెప్పారు. 2017 నుంచి దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా టీసీఎస్ సీఈఓగా రాజేష్ గోపీనాధన్ పనిచేయగా ఇటీవల ఆయన రాజీనామా అనంతరం నూతన సీఈఓగా కే. కృతివాసన్ నియమించినట్టు టీసీఎస్ ప్రకటించింది. మార్చి 16 నుంచి కృతివాసన్ నియమాకం అమల్లోకి వస్తుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టీసీఎస్ తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాధన్ కంపెనీలో కొనసాగుతారని పేర్కొంది. ఇక కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరిన అనంతరం కంపెనీలో డెలివరీ, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సేల్స్ సహా పలు విభాగాల్లో పనిచేశారు. టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డులోనూ ఆయన సేవలందించారు.
Read More :
Apple | మాస్ లేఆఫ్స్‌కు యాపిల్ విముఖత : ట్రావెల్ బడ్జెట్లో కోత..ప్రమోషన్లలో జాప్యం
Meta-Blue Tick | ట్విట్టర్ బాటలోనే మెటా.. ఆ రెండు ఖాతాలకు మనీ పే చేస్తేనే బ్లూ టిక్!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- ceo
- K Krithivasan
- tcs
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

