JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల | ప్రపంచంలోనే అత్యం చవకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ఈ దివాళీకి విడుదల కాబోతోందని
ప్రపంచంలోనే అత్యం చవకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ఈ దివాళీకి విడుదల కాబోతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. నిజానికి జియోఫోన్ నెక్స్ట్ను దివాళీ వరకు విడుదల చేస్తామని జియో ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్‌తో టైఅప్ అయిన జియో.. ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ను అద్భుతమైన ఫీచర్లతో తయారు చేసింది.

ఇటీవలే జియోఫోన్ నెక్స్ట్కు సంబంధించిన ఫీచర్లను కూడా జియో ప్రకటించింది. ఈ ఫోన్‌ను కేవలం రూ.3500 కే అందించనున్నారు. అయితే.. నిజంగా దివాళీకి ఈ ఫోన్ విడుదల అవుతుందా? లేదా? అని స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న తరుణంలో.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జియోఫోన్ నెక్స్ట్ను దివాళీకి లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ ఫోన్ ప్రధాన కర్తవ్యం .. ఫీచర్ ఫోన్‌ను వాడుతున్న కోట్ల మంది సెల్‌ఫోన్ యూజర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మారిపోవడమేనని సుందర్ పిచాయ్ వెల్లడించారు. తక్కువ ధరకే అన్ని ఫీచర్లతో భారత దేశ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తయారు చేయడం జరిగింది. ఇండియాలో డిజటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఇదే తొలి అడుగు. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ఫోన్ల ధరలు కూడా దిగి వస్తాయి. అందరికీ అందుబాటులో స్మార్ట్ఫోన్లు ఉంటాయి. ఇంగ్లీష్‌తో పాటు.. లోకల్ భాషల్లో కూడా ఈ ఫోన్‌ను డెవలప్ చేయడం వల్ల.. ఈఫోన్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుందని.. ఆయన తెలిపారు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది. క్వాల్కామ్ చిప్సెట్, వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్, 13 ఎంపీ రేర్ కెమెరా, ప్రీలోడెడ్ గూగుల్, జియో యాప్స్, రేర్ కెమెరా ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

