ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తుండే వాడు.
ఎప్పటిలాగే ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణ్ ఇంటికి తిరిగి రాలేదు. పట్టణంలోని మహారాజ దాబ వెనుకాల ఉన్న ఓ చెట్టుకు శ్రావణ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

