Home
Rangareddy
Villagers Handed Over The Invitation To The Mla For The Temple Anniversary On Saturday
దేవాలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
దేవాలయ వార్షికోత్సవానికి గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. మండలంలోని దైవాలగూడ గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం జరుగనుంది.
షాబాద్, జనవరి 6: దేవాలయ వార్షికోత్సవానికి గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. మండలంలోని దైవాలగూడ గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం జరుగనుంది.
కార్యక్రమానికి రావాల్సిందిగా గ్రామస్తులు నవాబుపేట్ మండలంలోని చించల్పేట్ గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కడమంచి సత్యనారాయణ, శ్రీనివాస్, అనపురం నర్సింహులు, రఘు, రమేశ్, జయరాం, విఠల్ తదితరులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

