Yadadri Temple | యాదాద్రికి కేజీ బంగారం విరాళం ప్రకటించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో యాదాద్రి ఆలయానికి అనేక మంది విరాళాలిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిగి నియోజకంవర్గం తరపున కిలో బంగారాన్ని

వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో యాదాద్రి ఆలయానికి అనేక మంది విరాళాలిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిగి నియోజకంవర్గం తరపున కిలో బంగారాన్ని ఆలయానికి విరాళంగా అందజేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రకటించారు.
యాదాద్రికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ గోపురానికి స్వర్ణం(పసిడి) తాపడం చేయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో అందర్నీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశ్యంతో విరాళాల సేకరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకంవర్గం తరఫున కిలో బంగారం అందచేస్తున్నట్లు కొప్పుల మహేష్ రెడ్డి ప్రకటించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

