వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి.. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు.
-వికారాబాద్, జూన్ 23