స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన ఈవీఎం,వీవీ ప్యాట్లు
పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
వికారాబాద్, జూన్ 5 : పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన ఏఎంసీ గోడౌన్, తహసీల్దార్ కార్యాలయ స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన సందర్భంగా వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఉపయోగించిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లను ఏఎంసీ గోడౌన్లో భద్రపరిచామని వివరించారు. సంబంధిత రిజిస్టర్ లలో సంతకాలు చేశారు. నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుదీర్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
Raja Gopal Reddy | రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ పిలుపు.. 23న ఏం జరగబోతున్నది?
Gurukul Teachers | ఒక్కో గురుకులంలో ఒక్కో వేతనం.. పార్ట్‌టైమ్ టీచర్లకు అన్యాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

