ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా సీతారాముల వివాహం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవ శ్యంతో తన్మయత్వం చెందా రు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవ శ్యంతో తన్మయత్వం చెందా రు.
అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కల్యాణం నయనానందకరంగా సాగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కౌకుంట్లలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక పూజ లు నిర్వహించి గ్రామస్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

