పలు రైళ్ల రాకపోకలు రద్దు
- రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్తున్న ఎనిమిది రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తేదీల వారీగా రద్దు చేసిన రైళ్ల వివరాలను ఎస్సీఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
హైదరాబాద్-మధరై, నాందేడ్-విశాఖపట్నం స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
అదనపు ప్రయాణికుల నేపథ్యంలో హైదరాబాద్-మధురై-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పరిధిలో రెండు వేసవి ప్రత్యేక రైళ్లు, నాందేడ్-విశాఖపట్నం స్టేషన్ల మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేసవికాలం నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ రెండు రైళ్ల రాకపోకలు ఈ నెల 20, 22 తేదీల్లో కొనసాగుతాయని తెలిపారు.
నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు రీషెడ్యూల్
నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరాల్సిన రైలు 80 నిమిషాలు ఆలస్యంతో 06.15 గంటలకు నడుపుతున్నట్లు బుధవారం ఎస్సీఆర్ జోన్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీలలో రీషెడ్యూల్ చేశామన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

