రంగారెడ్డి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు ముందు రంగారెడ్డి కలెక్టర్గా పోస్టింగ్ తీసుకున్న శశాంక బదిలీ అయ్యారు.
నల్లగొండ కలెక్టర్గా ఉన్న నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. గతంలో వికారాబాద్ కలెక్టర్గా పని చేసిన నారాయణరెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి పట్టుంది. అతితక్కువ సమయంలోనే తిరిగి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీపై వస్తున్నారు.