Home
Rangareddy
Ranga Reddy District New Collector Sashanka 2013 Batch Ias Has Been Appointed By The Government
రంగారెడ్డి కలెక్టర్గా శశాంక
రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టర్గా శశాంక (2013 బ్యాచ్ ఐఏఎస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న శశాంకను రంగారెడ్డికి బదిలీ చేశారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 3 : రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టర్గా శశాంక (2013 బ్యాచ్ ఐఏఎస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న శశాంకను రంగారెడ్డికి బదిలీ చేశారు. గత నెలరోజుల్లో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు.
ఎన్నికలకు ముందు జిల్లా కలెక్టర్ హరీశ్ను ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో భారతిహోళికేరీని ప్రభుత్వం నియమించింది. ఆమెను కూడా బదిలీ చేయగా.. మేడ్చల్ కలెక్టర్గా ఉన్న గౌతమ్పోట్రును పదిరోజుల క్రితం ఇన్చార్జి కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా రంగారెడ్డి జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్గా శశాంకను ప్రభుత్వం నియమించింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

