Ranga Reddy : విద్యార్థుల ఘనత.. కరాటే చాంపియన్ షిప్లో గోల్డ్‌మెడల్

కొందుర్గు : హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన నేషనల్ లేవల్ ఆల్స్టెల్ కరాటే కుంగ్ పూ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో కొందుర్గు కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్ 14 విభాగంలో కరుణాకర్ గోల్డ్ మెడల్ సాధించగా అండర్ 19 సీనియర్ విభాగంలో కార్తిక్ గోల్డ్ మెడల్ సాదించాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు మాస్టర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వైస్ ఎంపీపీ రాజేష్‌పటేల్, గ్రామస్తులు అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

