తొర్రూర్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్లాల్లోనే ధాన్యం’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి.. తొర్రూర్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
తుర్కయాంజాల్, మే 8: ‘కల్లాల్లోనే ధాన్యం’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి.. తొర్రూర్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం, పీఐసీ చైర్మన్ సత్తయ్య తొర్రూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం డైరెక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, డీసీఎంఎస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

