శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్పో ర్టులో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలోని ఇద్దరు మహిళా ప్రయాణికులకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో వారు వెంటనే ఎయిర్‌లైన్ సిబ్బంది, పైలట్‌కు సమాచారం ఇచ్చా రు.
శంషాబాద్ రూరల్, జూన్ 9: కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్పో ర్టులో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలోని ఇద్దరు మహిళా ప్రయాణికులకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో వారు వెంటనే ఎయిర్‌లైన్ సిబ్బంది, పైలట్‌కు సమాచారం ఇచ్చా రు. పైలట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఏటీసీ అధికారుల సూచన మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ చేశా రు. బాధిత మహిళలను ఎయిర్ పోర్టు లోని అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం విమానం ఢిల్లీ బయలుదేరినట్టు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

