Gas cylinder | గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో చోటు చేసుకుంది. సిలిండర్ మారుస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చింతల శ్రీనివాస్‌తో పాటు అతడి ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Cashew Nuts | జీడిపప్పును తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
KTR | కాంగ్రెస్సే క్రిమినల్ వేస్ట్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
150 ఏండ్ల తర్వాత లైబ్రరీకి పుస్తకం వాపసు రూ.19 లక్షల జరిమానా?