ఇతర రాష్ట్రాల సంప్రదాయాలను గౌరవించాలి : ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి
ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి | పొరుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను మనందరం గౌరవించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు.

రామంతాపూర్, నవంబర్ 11 : పొరుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను మనందరం గౌరవించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం రామంతాపూర్ చిన్న చెరువులో బిహారీ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన చట్ పూజలో పాలొన్నారు. సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో రాష్ర్టాలకు చెందిన వారు నివసిస్తున్నారని, వారి సంప్రదాయాలను, ఆచారాలను మన రాష్ట్రంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి, నాయకులు సుధాకర్, రాజు, అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

