NTR Birth Anniversary | మేడ్చల్ కలెక్టరేట్, మే 28 : నాగారం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, జంగారెడ్డి, దయాకర్ రావు, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, శివాజీ, శంకర్ గౌడ్, సుబ్బారావు, రమణ, రామయ్య, రమేష్, రవీందర్ రెడ్డి, ఎన్టీఆర్ అభిమానులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు