Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Manne Krishank | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సంపద పెరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సంపద పెరిగిందన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్.
Manne Krishank | మైండ్ వాల్ట్ కార్పోరేట్ స్కూల్ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కూల్లో కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఇంకా స్కూల్ నిర్మాణం కూడా పూర్తి చేయలేదు.. కానీ వాళ్లు పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేయడానికి వచ్చే సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్‌ను కూడా వాళ్లు వెబ్సైట్లో పెట్టుకున్నరు.
ఒక్కో విద్యార్థికి రూ.2.50 లక్షలు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.. రేవంత్ రెడ్డేమో విద్యా వ్యాపారం కాదంటరు. విద్యా సేవా అంటరు.. మరి మీ సొంత కూతురే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ నిర్మాణం చేస్తున్నది కదా అని ప్రశ్నించారు. ఇక్కడ, ఇతర రాష్ట్రాల్లో 50 స్కూల్స్ నిర్మాణం చేసేందుకు రేవంత్ రెడ్డి కూతురు మైండ్ వాల్ట్ అనే సంస్థ ద్వారా మాకున్న సమాచారం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సంపద పెరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సంపద పెరిగిందన్నారు. మేడ్చల్ జిల్లా సర్వే నంబర్ 81లో రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తోంది. గత ఏడాది భూమి కొని, ఈ ఏడాదిలో నిర్మాణం కూడా పూర్తిచేశారన్నారు.
Read Also :
Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

