మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచాలి
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్‌నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అనంతరం మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు
సర్దార్‌నగర్, కక్కులూర్ పాఠశాలలను సందర్శించిన డీఈవో
షాబాద్, జూన్ 28 : మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్‌నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అనంతరం మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. బడి బాటతో ఎంతమంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారని ఉపాధ్యాయులను ఆరా తీశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్, సర్పంచులు భానూరి మమతారెడ్డి, స్వరూప, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి, నర్సింహులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

