HomeRangareddyMaisamma Jatara Was Celebrated In Parvtapur Village Of Tandoor Mandal On Friday
బోనం.. ఘనం
తాండూరు మండలం, పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రక్తమైసమ్మ జాతర వైభవంగా జరిగింది. డప్పువాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం, నైవేద్యం సమర్పించారు.
తాండూరు రూరల్, జనవరి 19 : తాండూరు మండలం, పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రక్తమైసమ్మ జాతర వైభవంగా జరిగింది. డప్పువాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం, నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్నదానం చేశారు.