తాండూరు మండలం, పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రక్తమైసమ్మ జాతర వైభవంగా జరిగింది. డప్పువాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం, నైవేద్యం సమర్పించారు.
వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంద�