ప్రభుత్వ బడిలో ట్యాబ్‌తో పాఠాలు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
కొడంగల్, జూలై 4: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మంగళవారం పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ పాఠాలు చెబుతుండగా శ్రద్ధగా వింటున్న విద్యార్థులు.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అందించిన ట్యాబ్ లతో విద్యార్థులకు బోధన ప్రారంభించినట్లు మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం క్రాంతికుమార్ తెలి పారు. నూతన బోధనా పద్ధతులను అవలంభించే విధంగా ప్రభుత్వ పాఠ శాలలకు ట్యాబ్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ట్యాబ్‌లతో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉందని, బొమ్మలను చూ పించి పాఠా లను బోధించడం వల్ల విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటా రన్నారు. పాఠాలు బోధించడం కూడా చాలా సులువుగా ఉందని, చదివిన దానికంటే చిత్రాలతో విద్యార్థులు త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు గుర్తిండిపో తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సంధ్యపాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

