సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్వీ నాయకుడు కర్నె అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ లో బీఆర్ఎస్ పార్టీ, కార్యాలయాన్ని ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాన్ని అందించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
-ఇబ్రహీంపట్నం రూరల్,డిసెంబర్ 16