మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
- విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
- మాలగూడూరులో అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాల ఆవిష్కరణ
కందుకూరు, ఆగస్టు 12 : నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కందుకూరు మండలం మాలగూడూరులో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని చెప్పారు. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

