బాలగ్రామ్ సేవలు అద్భుతం
బాలగ్రామ్ సేవలు అద్భుతంగా ఉన్నాయ ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండా సమీపంలో ఉన్న బాలగ్రామ్ అనాథాశ్రమ వా ర్షికోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు.
యాచారం, ఫిబ్రవరి 18 : బాలగ్రామ్ సేవలు అద్భుతంగా ఉన్నాయ ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండా సమీపంలో ఉన్న బాలగ్రామ్ అనాథాశ్రమ వా ర్షికోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. బాలగ్రామ్ ద్వారా అనాథ పిల్లలు, బాలగ్రామ్ కంటి దవాఖాన ద్వారా పేదలకు అందుతున్న సేవలను నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివ రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతాదృ క్పథంతో అనాథ పిల్లలను చేరదీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ఎంతో అభినందనీయమన్నారు. కంటి దవాఖాన ద్వారా పేదలకు ఉచితంగా పరీక్షలు, కంటి ఆపరేషన్లు చేయడం సంతో షకరమన్నారు. బాలగ్రామ్‌లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బాలగ్రామ్ నిర్వాహకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు అభివృద్ధి పనులు ప్రారంభం
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కానున్నట్లు చైర్పర్సన్ అనురాధ తెలిపారు. కమ్మ గూడ, తుర్కయంజాల్ గ్రామాల్లోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

