ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి.. ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బంగారు మైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠపాన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ గేటు సమీపంలోని దేవాలయంలో యజ్ఞాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో పాటు భక్తులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బంగారు మైసమ్మ దేవాలయ ఆవరణలో రెండు రోజుల నుంచి వివిధ పూజలు నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ తెలిపారు. నేడు వేదపండితుల ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠపాన కార్యక్రమం ఉంటుందని, కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అక్కడికి వచ్చిన భక్తులకు దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

