Home
Rangareddy
District Additional Collector Lingya Naik Along With Representatives Of Various Political Parties In Vikarabad District
డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల
వికారాబాద్ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తన చాంబర్ లో శనివారం సమావేశం నిర్వహించి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేశారు.
- జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్, జనవరి 6 : వికారాబాద్ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తన చాంబర్ లో శనివారం సమావేశం నిర్వహించి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదల చేసిన ఎలక్టోరల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో ఏమైనా ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీ వరకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధులకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెండెంట్ శ్రీనివాస్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

