నేటి నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్‌రావు సోమవారం పర్యవేక్షించారు.
- ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఈవో
ఇబ్రహీంపట్నం, జనవరి 8 : రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్‌రావు సోమవారం పర్యవేక్షించారు.
ఈ ప్రదర్శనలను జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. జిల్లాలోని మాడల్, జిల్లా, మండల పరిషత్‌లతోపాటు గురుకుల పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందుబాటులో ఉంచాలన్నారు. సలహాలు, సూచనల కోసం జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ 9395390985ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

