ప్రజల ఆశీస్సులతోనే ఘన విజయం
సనత్‌నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు,
- తలసాని శ్రీనివాస్ యాదవ్
బేగంపేట్, డిసెంబర్ 4: సనత్‌నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకొని ఎమ్మెల్యే తలసానిని శాలువాలు, పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తాను ఘన విజయం సాధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, హేమలతా, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

