ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో దోహదపడుతుందని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివా రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా డే లో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు.
-రంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ)