సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:39:00

మంత్రిని కలిసిన కో ఆప్షన్‌ సభ్యుడు

మంత్రిని కలిసిన కో ఆప్షన్‌ సభ్యుడు

కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికైన సూరెడ్డి కృష్ణారెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శంషోద్ధీన్‌, లక్ష్మీనారాయణ, భాషమ్మ, మాజీ ఎంపీటీసీలు జనార్దన్‌, షేక్‌ అఫ్జల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- పహాడీషరీఫ్‌