సీసీఎస్‌లో సిటీ పోలీస్ చైల్డ్ కేర్ సెంటర్
బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో హైదరాబాద్ సిటీ పోలీస్ చైల్డ్ కేర్ సెంటర్‌ను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.
- ప్రారంభించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో హైదరాబాద్ సిటీ పోలీస్ చైల్డ్ కేర్ సెంటర్‌ను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో పనిచేసే సిబ్బంది పనివేళల్లో తమ పిల్లలను కేర్ సెంటర్లో ఉంచి పని చేసుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేశామని సీపీ వెల్లడించారు. ఈ కేంద్రంలో పిల్లలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

