భవిష్యత్తు మనదేనని.. ఎవరూ నిరుత్సాహపడొద్ద ని మంత్రి కేటీఆర్ అన్నా రు. ఆదివారం మండలంలోని పెద్దమంగళారం గ్రా మానికి చెందిన మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో మం త్రి కేటీఆర్‌ను మర్యాదపూ ర్వకంగా కలిశారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన పార్టేనని.. అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించారు.
-మొయినాబాద్, అక్టోబర్ 22