1881లో జనాభా లెక్కలు మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ వాటిని నిర్వహించకుండా ఉండలేదు. ప్రపంచ యుద్ధాల సమయంలోనూ వాటిని ఆపలేదు. కానీ మోదీ ఆ పని చేశారు! మనువాద సామాజిక అణచివేతను బలపరిచేందుకు కుల గణనను తిరస్కరిస్తున్నారు. అదే సమయంలో ఓబీసీల ప్రయోజనాలను కాపాడేది తామేనని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ క్రూరమైన కపటత్వాన్ని ఓడించండి.
– సీతారాం ఏచూరి, జనరల్ సెక్రటరీ, సీపీఎం